దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసు. అయితే, దానిమ్మ జ్యూస్‌ని తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. డయాబెటిస్ ఉన్న వారు ఎక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యలు, డయేరియా, స్టమక్ అప్సెట్, ఎసిడిటీ, దురదలు, వాపులు వంటి సమస్యలు కూడా వస్తాయి.