బటన్ నొక్కిన వెంటనే మరణం.. సూసైడ్ పాడ్ ద్వారా మహిళ ఆత్మహత్య

54பார்த்தது
బటన్ నొక్కిన వెంటనే మరణం.. సూసైడ్ పాడ్ ద్వారా మహిళ ఆత్మహత్య
స్విట్జర్లాండ్‌లో 64 ఏళ్ల అమెరికన్ మహిళ సార్కో పాడ్ అనే 'సూసైడ్ ప్యాడ్' ద్వారా ఆత్మహత్య చేసుకుంది. దీని ద్వారా ప్రపంచంలో అలా చేసిన మొదటి వ్యక్తిగా ఆమె నిలిచింది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆత్మహత్యకు సహకరించిన పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సార్కో ఫాగస్ అనేది ఓ వివాదాస్పదమైన సూసైడ్ పాడ్. దీనిలో లోపలికి వెళ్లి బటన్ నొక్కిన వెంటనే మరణం సంభవిస్తుంది. స్విస్-జర్మన్ సరిహద్దు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

தொடர்புடைய செய்தி