చెరుకు తోటలో ప్రేమ జంట ఆత్మహత్య

76பார்த்தது
చెరుకు తోటలో ప్రేమ జంట ఆత్మహత్య
యూపీలోని సహరాన్‌పూర్‌లోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి హుస్సేన్‌పూర్ గ్రామ శివారులో ఉన్న చెరకు తోటలో యువకుడు వినయ్ (26), యువతి నీలం (20) అనే ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో ప్రేమ వ్యవహారం కారణంగానే వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.

தொடர்புடைய செய்தி