డ్రగ్ టెస్టు చేయించుకోవాలన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ ను కాంగ్రెస్ నేతలు స్వీకరించారు. ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి డ్రగ్ టెస్టులు చేయించుకునేందుకు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఆసుపత్రికి వస్తారని 2 గంటల పాటు ఎదురుచూసినట్లు వారు తెలిపారు. కాగా జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని ఒకరికొకరు సవాల్ విసురుకున్న విషయం తెలిసందే.