మహిళ తలుపు తీయగానే చైన్ స్నాచింగ్ (వీడియో)

74பார்த்தது
యూపీలోని ఘజియాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. షాలిమార్ గార్డెన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ ఇంట్లో ఉండగా దుండగులు డోర్ బెల్ కొట్టారు. మహిళ తలుపు తీయగానే ఆ దొంగలు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. రెప్పపాటులో గోల్డ్ చైన్ లాక్కున్నారు. ఈ షాక్ నుంచి మహిళ తేరుకునేలోపే స్కూటర్‌పై అక్కడి నుంచి ఆ దొంగలు పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி