10 రోజులు 'భాగ్యనగర్' బంద్

28380பார்த்தது
10 రోజులు 'భాగ్యనగర్' బంద్
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ 10 రోజులు బంద్ కానుంది. నేటి నుంచి ఈ నెల 10 వరకు.. ఆ తర్వాత 16 నుంచి 22వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 3వ రైల్వే లైన్ లో సాంకేతిక పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే సూపర్ ఫాస్ట్, రాజధాని రైళ్లకు లేని అడ్డంకులు.. సాధారణ, మధ్య తరగతి ప్రయాణించే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ కే ఎందుకని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. SHARE IT>>

தொடர்புடைய செய்தி