తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా బతుకమ్మ

54பார்த்தது
తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా బతుకమ్మ
తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా ఓ వ్య‌క్తి త‌యారుచేసిన‌ బతుకమ్మ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హైడ్రా పేరిట పేదల ఇండ్ల కూల్చివేతలను చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా బ‌తుక‌మ్మ‌ను త‌యారుచేశారు. దీనిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతానికి చెందిన కొయ్యడ వెంకన్న దంపతులు తీర్చిదిద్దారు. ఈ బ‌తుక‌మ్మ‌కు సంబంధించిన చిత్రాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி