విజయదశమి సందర్భంగా పోలీస్‌ కమిషనరేట్‌లో ఆయుధ పూజ (VIDEO)

79பார்த்தது
దేశవ్యాప్తంగా రేపు విజయదశమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ పండుగను పురస్కరించుకుని ఇవాళ చాలా మంది తమ కార్యాలయాల్లో, పని ప్రాంతాల్లో విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం కలబురగి సిటీలోని పోలీస్‌ కమిషనరేట్‌‌లో సీపీ శరణప్ప ఎస్డీ సమక్షంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయుధాలపై పురోహితులు వేదమంత్రాలతో పూజించి ఇచ్చిన అక్షతలను చల్లారు.

தொடர்புடைய செய்தி