సోషల్​ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారా.. జాగ్రత్త 'SMASH' చూస్తోంది!

52பார்த்தது
సోషల్​ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారా.. జాగ్రత్త 'SMASH' చూస్తోంది!
HYD: నగరంలో తరచూ సోషల్​ మీడియాలో కొన్ని పోస్టులు, వీడియోలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొన్నిసార్లు వర్గాల మధ్య వివాదాలకు దారి తీస్తుండడంతో హైదరాబాద్‌ పోలీసులు ప్రత్యేకంగా SMASH (సోషల్‌ మీడియా యాక్షన్‌ స్క్వాడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌) విభాగాన్ని ప్రారంభించారు. రాచకొండ, సైబరాబాద్‌ విభాగాలతో ప్రత్యేకంగా సైబర్‌ ప్యాట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. సోషల్​ మీడియాలో వివాదస్పద పోస్టులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు.

தொடர்புடைய செய்தி