VIDEO: ప్రధాని మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఆర్చర్ శీతల్ దేవి

58பார்த்தது
పారిస్ పారాలింపిక్ అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక విజేత ఆర్చర్ శీతల్ దేవి తన కాలుతో తన జెర్సీపై సంతకం చేసి మోదీకి బహుమతిగా ఇచ్చింది. దాన్ని స్వీకరించిన ఆయన శీతల్ దేవిను ఆశీర్వదించారు. శీతల్ దేవి రెండు చేతులు లేకపోయినా కాళ్లతో ఆర్చరీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி