సికింద్రాబాద్ నుంచి పుణేకు మరో వందేభారత్ ట్రైన్

53பார்த்தது
సికింద్రాబాద్ నుంచి పుణేకు మరో వందేభారత్ ట్రైన్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి పుణే (మహారాష్ట్ర) మధ్య కొత్తగా మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ పరుగులు పెడుతోంది. దాంతో పాటుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నడపాలని అధికారులు యోచిస్తున్నారు. కాగా, ఈ ట్రైన్ను త్వరలోనే ప్రారంభం చేయనున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி