జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

55பார்த்தது
జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టులో బుధవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును 14కి వాయిదా వేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్‌ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி