మద్యం దుకాణం పై మహిళాల దాడి

1075பார்த்தது
తమ గ్రామాల్లో అక్రమంగా మద్యం మహమ్మారితో కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయని తలమడుగు మండలం పల్సి (బి), కోసాయి గ్రామాల మహిళలు ఆందోళనకు దిగారు. గ్రామ శివారులో విక్రయిస్తున్న మద్యం బెల్ట్ దుకాణాలపై శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా నిల్వ ఉన్న మద్యాన్ని ద్వంసం చేశారు. ఇక నుంచి విక్రయిస్తే ఉపేక్షించేది లేదని మహిళలు హెచ్చరించారు. యువకులు మద్యానికి అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி