జాతీయ న్యాయ సేవ దినోత్సవంను పురస్కరించుకొని డీఎల్ఎస్ఎ ఆధ్వర్యంలో శుక్రవారం తాంసిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎల్ఎస్ఎ కార్యదర్శి సౌజన్య పాల్గొని విద్యార్థులకు చట్టాలతో పాటు హక్కులపై అవగాహన కల్పించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిబ్బంది దాసరి గంగారాం, ఉమేష్ డోలె తదితరులు ఉన్నారు.