బోథ్ మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షునిగా బుస లక్ష్మణ్

586பார்த்தது
బోథ్ మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షునిగా బుస లక్ష్మణ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల ఫోటోగ్రాఫర్స్ సంఘము అధ్యక్షుడిగా బుస లక్ష్మణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా సంఘం సభ్యులు పొచ్చర జలపాతం వద్ద కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా జూకంటి సదాశివ్, దాసరి స్వామి, ప్రధాన కార్యదర్శిగా ముపకాల రాజేశ్వర్, ఉపాధ్యక్షులుగా శ్రీరామ్ విజయ్, కోశాధికారిగా కాడెరుగుల గణేష్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி