ఆదిలాబాద్: ఎమ్మెల్యే వివేక్ నేతకాని సమాజానికి క్షమాపణ చెప్పాలి

50பார்த்தது
గుడిహత్నూర్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి యావత్ నేతకాని సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవీందర్ అన్నారు. నేతకాని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారి రవీందర్, యువజన విభాగం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி