భైంసా: ఇద్దరు దొంగల రిమాండ్

56பார்த்தது
భైంసా పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో గురువారం భైంసా ఏఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. కుబీర్ మండలంలో చైన్ స్నాచింగ్ కు యత్నించి, మొబైల్ ఫోన్ దొంగిలించిన నాందేడ్ జిల్లా బోకర్ తాలూకా ఇస్లాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி