తీవ్రమైన జ్వరంతో వివాహిత మృతి

53பார்த்தது
తీవ్రమైన జ్వరంతో వివాహిత మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి(27) జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. రాజేశ్వరికి 3రోజుల క్రితం జ్వరం రాగా కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపి వద్ద చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
Job Suitcase

Jobs near you