అచ్చం నారింజ తొక్కలాగా ఉండే పుట్టగొడుగు

84பார்த்தது
అచ్చం నారింజ తొక్కలాగా ఉండే పుట్టగొడుగు
పుట్టగొడుగులు సాధారణంగా తెలుపు రంగులో ఉంటాయి. అయితే, కొన్ని రకాల ప్రత్యేక పుట్టగొడుగులు అచ్చం నారింజ తొక్కలాగా కనిపిస్తాయి. నారింజ తొక్కల్లా కనిపించడం వల్ల ఈ పుట్టగొడుగులు ‘ఆరెంజ్‌ పీల్‌ ఫంగస్‌’గా పేరు పొందాయి. ఈ పుట్టగొడుగుల శాస్త్రీయ నామం ‘అల్యూరియా ఆరాంటియా’. ఈ అరుదైన పుట్టగొడుగులు ఉత్తర అమెరికా, యూరోప్‌లోని కొన్ని ప్రాంతాలు, చిలీ దక్షిణ ప్రాంతంలోను ఆగస్టు నుంచి నవంబర్‌ నెలల మధ్య కాలంలో కనిపిస్తాయి. వీటిని తింటారు కూడా.

தொடர்புடைய செய்தி