గర్భిణీ ఉద్యోగికి సెలవు ఇవ్వకపోవడంతో.. బిడ్డను కోల్పోయిన మహిళ

73பார்த்தது
గర్భిణీ ఉద్యోగికి సెలవు ఇవ్వకపోవడంతో.. బిడ్డను కోల్పోయిన మహిళ
ఒడిశాలోని కేంద్రపరా జిల్లాలో అక్టోబర్ 25న విషాద ఘటన జరిగింది. గర్భంతో ఉన్న ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగికి సెలవు నిరాకరించడంతో కడుపులోని తన కార్యాలయంలో తీవ్ర ప్రసవవేదన అనుభవించిన మహిళ పురిటిలోనే బిడ్డను కోల్పోయింది. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సెలవు నిరాకరించడంతో తాను బిడ్డను కోల్పోయినట్లు ప్రియదర్శిని అనే 26 ఏళ్ల మహిళ మీడియాకు చెప్పడంతో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி