విచక్షణారహితంగా దాడి చేసిన మతిస్థిమితం లేని వ్యక్తి.. ముగ్గురు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు

80பார்த்தது
అరుణాచల్ ప్రదేశ్‌లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తూర్పు కమెంగ్ జిల్లాలోని SEPA ఆసుపత్రిలో గురువారం నికమ్ సాంగ్‌బియా అనే మతిస్థిమితం లేని వ్యక్తి ప్రవేశించి అక్కడ ఉన్న వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி