పిల్లల కోసం సింహంతో పోరాడిన చిరుత

76பார்த்தது
పిల్లల కోసం సింహంతో పోరాడిన చిరుత
తన పిల్లలను రక్షించుకోవడానికి చిరుత ఏకంగా సింహంతో పోరాటానికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సంఘటన టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో జరిగింది. ఓ తల్లి చిరుత తన వైపు వస్తున్న సింహాన్ని గమనించి తన బిడ్డలను రక్షించుకునేందుకు ఆ అడవి రారాజుతో ప్రాణాలకు తెగించి మరీ పోరాడింది. తన పిల్లల కోసం చిరుత భీకర యుద్ధం చేసింది.

தொடர்புடைய செய்தி