అగ్నిప్రమాదంలో 17 మంది హాస్టల్ విద్యార్థులు సజీవ దహనం

71பார்த்தது
అగ్నిప్రమాదంలో 17 మంది హాస్టల్ విద్యార్థులు సజీవ దహనం
కెన్యాలోని నైరీ కౌంటీ పట్టణంలో గురువారం అర్ధరాత్రి ఘోర విషాద ఘటన జరిగింది. ఎండరాషా ప్రైమరీ స్కూల్ హాస్టల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you