విజయవాడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, అగ్రికల్చర్ మంత్రి అచ్చెన్నాయుడుని మర్యాదపూర్వకంగా సోమవారం మైదుకూరు పట్టణ అధ్యక్షులు దాసరి బాబు, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ధనపాల జగన్, గడ్డంవారిపల్లి నాయకులు భూమిరెడ్డి రమణ, 24వ వార్డ్ ఇన్చార్జ్ కుసెట్టి వెంకటసుబ్బయ్య కలిశారు. మంత్రి నియోజకవర్గ సమస్యపై, పలు విషయాలు చర్చించారు.