మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

52பார்த்தது
మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
కమలాపురం నగర పంచాయతీలోని మంగళవారం మండల పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎమ్మెల్యే వంట ఏజన్సీలకు హెచ్చరించారు.
ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎంఈఓ ను వంట మనుషులను హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி