మనస్తాపంతో యువతి ఆత్మహత్య

71பார்த்தது
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
సిద్దవటం మండలంలోని మాచుపల్లికి చెందిన యువతి(25) ఉరివేసుకొని మృతి చెందినట్లు శుక్రవారం ఎస్సై తెలిపారు. ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తుంది. అయితే కడపకు చెందిన యువకుడితో పరిచయమై ఇద్దరూ ప్రేమించుకున్నారు. యువతి ఫొటోలను తీసిన యువకుడు సామాజిక మాధ్యమాలలో పెడతానని బెదిరించగా మనస్తాపంతో ఆమె గురువారంఆత్మహత్య చేసుకుందన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி