ఒక్కొక్క హామీ అమలు దిశగా కూటమి అడుగులు

77பார்த்தது
ఒక్కొక్క హామీ అమలు దిశగా కూటమి అడుగులు
ఉంగుటూరు మండలం నారాయణపురంలో మంగళవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. త్వరలో ఒక్కొక్క హామీ అమలు దిశగా ముందడుగు వేస్తుమన్నారు. అలాగే దీపావళికి హామీ ఇచ్చిన ఉచిత గ్యాస్ బండ పధకాన్ని ప్రారభించనున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி