దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు: మంత్రి నిమ్మల

84பார்த்தது
దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు: మంత్రి నిమ్మల
రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, "ఇది మంచి ప్రభుత్వం” అని ప్రజలు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు అన్నారు. గురువారం యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ దీపావళి కానుకగా పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி