నిరుద్యోగులకు న్యాయం చేయాలని రేపు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమానికి రాష్ట్రం నుండి నలుమూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని, పోలీసులు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించి తీరుతామని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ చాపల కృష్ణ చైతన్య తెలియజేసారు.