ఏలూరులో సచివాలయాన్ని తనిఖి చేసిన కలెక్టర్

80பார்த்தது
ఏలూరులో సచివాలయాన్ని తనిఖి చేసిన కలెక్టర్
ఏలూరు కొత్తపేట ప్రాంతంలోని నగరంలోని 41, 42 డివిజన్లకు సంబంధించిన వార్డు సచివాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ సచివాలయ సిబ్బంది తమకు కేటాయించిన విధుల నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా సమర్థవంతంగా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు వారి పరిధిలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఆరా తీశారు.

தொடர்புடைய செய்தி