ఏలూరు: రజక వృత్తి చెరువులకు లీజులు తగ్గించాలి

61பார்த்தது
రజక వృత్తి చెరువులకు లీజులు తగ్గించాలని ఉమ్మడి ప. గో. జిల్లా చాకిరేవు రజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసి బాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ 343 జీవోల ప్రకారం లీజు కట్టించుకునేలా చూడాలన్నారు.

தொடர்புடைய செய்தி