ఏలూరు: సమగ్ర పంటల బీమా పథకం తీసుకురావాలి

79பார்த்தது
ఏలూరు: సమగ్ర పంటల బీమా పథకం తీసుకురావాలి
సమగ్ర పంటల బీమా పథకం తీసుకురావాలని, బీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలోని స్థానిక అన్నే భవనంలో ఆదివారం జరిగిన రైతు సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీ పంట కాలానికి రైతులు ప్రీమియం చెల్లించాలని, 2019 నాటి పంటల బీమా పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.

தொடர்புடைய செய்தி