ఏలూరు జిల్లాలో అందుబాటులో 7 లక్షల గోనెసంచులు

79பார்த்தது
ఏలూరు జిల్లాలో అందుబాటులో 7 లక్షల గోనెసంచులు
ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోను రైస్ మిల్లును సంప్రదించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే జిల్లాలో ఇప్పటికే 7 లక్షల గోనెసంచులు అందుబాటులో ఉంచామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி