చింతలపూడి ఎత్తిపోతల పథకంపై అసెంబ్లీలో చర్చ
రాష్ట్రంలో ఎంతో ప్రాముఖ్యమైన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 2014-2019 మధ్య అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బుధవారం ఆయన మాట్లాడారు. రూ. 3038 కోట్లు ఖర్చు పెట్టి, 40 % పనులు పూర్తి చేసామన్నారు. కానీ 2019-2024 మధ్య, గత జగన్ ప్రభుత్వం, కేవలం రూ. 760 కోట్లు ఖర్చుపెట్టి, 5% పనులు మాత్రమే పూర్తి చేసారన్నారు.