భీమవరం: అదనపు సొమ్ము చెల్లించొద్దు

75பார்த்தது
భీమవరం: అదనపు సొమ్ము చెల్లించొద్దు
భీమవరం: గ్యాస్ సిలిండర్లను సంబంధిత సిబ్బంది ఇంటికి తెచ్చాక అదనపు సొమ్ము వసూలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి అనేక ఫిర్యాదులు వస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. రసీదుపై ఉన్న నిర్దేశిత ధరను మాత్రమే చెల్లించాలని సూచించారు. ఎవరైనా అదనపు సొమ్ము అడిగితే పౌరసరఫరాల శాఖ అధికారులు, తహసీల్దారుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. టోల్ ఫ్రీ నంబరు 1967, 18002333555 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி