ఆచంట: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ మరమ్మత్తులు
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయలు ఏర్పడకుండా పెనుగొండ మండలం వడలి, డి ఆర్ పాలెం తదితర ప్రాంతాలలో విద్యుత్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. లైన్ మెన్ గణపతి ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది బుధవారం పలు చోట్ల యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ మరమ్మత్తులు చేపట్టారు. ఏబి స్విచ్ జంపర్ బైండింగ్ తదితర తదితర పనులను నిర్వహించారు.