పెనుమంట్ర: ఇంఛార్జ్ ఎంపీడీవోకు సచివాలయాల వైద్య సిబ్బంది వినతి

52பார்த்தது
పెనుమంట్ర: ఇంఛార్జ్ ఎంపీడీవోకు సచివాలయాల వైద్య సిబ్బంది వినతి
ఆరోగ్య కార్యకలాపాలు మినహా ఇతర కార్యకలాపాలు కేటాయించకూడదని కోరుతూ పెనుమంట్ర మండలంలోని సచివాలయాల వైద్య సిబ్బంది ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో వర్మకు సోమవారం వినతిపత్రం అందించారు. పెన్షన్లు పంపిణీ, జియో ట్యాగింగ్ వంటి ఇతర పనులు అధికారులు అప్పగించడం వలన వైద్య సేవలకు ఆటంకం కలుగుతుందని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி