బుధవారం మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యార్లగడ్డ రతన్ రాజు ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శెట్టిం ఝాన్సీ లక్ష్మీ ఆధ్వర్యంలో పేరుపాలెం గ్రామం నరసాపురం నియోజకవర్గం అధ్యక్షులు నూతన కమిటీ కారుమంచి హరిబాబు, కారుమంచి అశోక్, తెన్నేటి మురళి మునిపెన్నడూ లేని విధంగా ఎమ్మార్పీఎస్ స్థూపలు మంద కృష్ణమాది ఇచ్చినటువంటి కార్యచరణ విస్తృతంగా చేయటం జరుగుతుంది.