వరద బాధితులకు మెప్మా సీఆర్పిలు 2 లక్షల విరాళం

62பார்த்தது
వరద బాధితులకు మెప్మా సీఆర్పిలు 2 లక్షల విరాళం
కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం మెప్మా సీఆర్పిలు రూ. 2 లక్షల చెక్కును ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. మీరు ఇస్తున్న విరాళం అందరికీ ఆదర్శమని వారిని ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.

தொடர்புடைய செய்தி