ఐటెంపూడి వద్ద నరసాపురం కాలువ వంతెనకు రక్షణ కూడా కట్టాలి

55பார்த்தது
ఇరగవరం మండలం ఐటెంపూడి గ్రామంలోని అయినపర్రు రోడ్లో నర్సాపురం కాలువపై ఉన్న వంతెన ఇరువైపులా ఉండే రక్షణ గోడలు ఎత్తు తక్కువగా ఉండడం అంతేగాక అప్రోచ్ రోడ్డు బలహీనంగా తయారయిందని రక్షణ గోడలు చిన్నగా ఉండడంతో ఆదమరిస్తే వాహనదారులు కాలువలు పడిపోయే ప్రమాదం ఉందని ప్రజలు. వాహనదారులు అంటున్నారు. అధికారులు స్పందించి వంతెన ఇరువైపులా ఎత్తైన రక్షణ గోడలు నిర్మించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி