సాధారణంగా పుట్టగొడుగు 3 అంగుళాలు ఉంటుంది. కానీ అల్లూరీ సీతారామరాజు జిల్లా విఆర్ పురం మండలం ఉమ్మడివరంలో ఏకంగా 2 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు పెరిగింది. రెండు రోజుల్లోనే కనిపించింది ఈ దృశ్యం. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చూసి ఆశ్చర్య పోయారు. మన్యం ప్రాంతంలో ఇటువంటి కనిపించడం ఇదే మొదటిసారి అని స్థానికులు పేర్కొంటున్నారు.