చోడవరంలోని శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మండపంలో చోడవరం ఖండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం హైందవ శంఖారావం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓలేటి సత్యనారాయణ హాజరయ్యారు. అయన మాట్లాడుతూ 2025 జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అధే విధంగా చలో విజయవాడ కరపత్రాన్ని విడుదల చేసారు. ప్రతి హిందూవు దేవాలయాల రక్షణ కోసం దీక్ష బునాలని పిలుపునిచ్చారు.