బుచ్చయ్యపేట: మంగళాపురం ఆనకట్ట నిర్మాణానికి మంత్రి హామీ

84பார்த்தது
బుచ్చయ్యపేట: మంగళాపురం ఆనకట్ట నిర్మాణానికి మంత్రి హామీ
బుచ్చయ్యపేట మండలంలో మంగళాపురం ఆనకట్ట పూర్తిగా దెబ్బతినడంతో ఏర్పడిన క్లిష్టపరిస్థితులను వివరించి నూతన ఆనకట్ట నిర్మాణం చెయ్యమని కోరుతూ జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడుని చోడవరం జనసేన పార్టీ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో గురువారం అమరావతిలో వినతిపత్రం అందజేశారు. దీంతో స్పందించిన మంత్రి తప్పకుండా రైతు ప్రయోజనాలు కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி