చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గోవిందు

55பார்த்தது
చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన గోవిందు
రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇంట్రెస్ట్ స్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ శుక్రవారం విజయవాడ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ హరి నారాయణ చైర్మన్ పాలకవర్గ సభ్యులతో పదవి ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గోవిందు ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి పలువురు మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி