పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా సీఎం రమేష్

83பார்த்தது
పార్లమెంటరీ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా సీఎం రమేష్
అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ రైల్వే శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నియమకం అయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే పార్లమెంటరీ ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీలో కూడా సీఎం రమేష్ సభ్యులుగా నియామకం అయ్యారు. ఈ విషయాన్ని అనకాపల్లి ఎంపీ కార్యాలయం తెలిపింది. దీంతో జిల్లాల గల బిజెపితో పాటు కూటమి నాయకులు ఎంపీకి అభినందనలు తెలుపుతున్నారు.

தொடர்புடைய செய்தி