అనకాపల్లి: పౌరులందరికి రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది

65பார்த்தது
అనకాపల్లి: పౌరులందరికి రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది
భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. భారత రాజ్యాంగం అమలు లోనికి వచ్చిన నవంబరు 26 తేదీని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி