స్వచ్చందంగా రహదారి నిర్మిస్తున్నా రైతు

1903பார்த்தது
స్వచ్చందంగా రహదారి నిర్మిస్తున్నా రైతు
ప్రతీ ఏటా సత్తమ్మ తల్లి అమ్మవారి జాతర చేయడం గ్రామం లో అనాదిగా వస్తుంది. గ్రామం లో హైవే నుండి ఒక కిలోమీటర్ మధ్యలో వెలిసున్న తల్లి గుడి జాతర సమయం లో గ్రామం లోకి వెళ్లే మార్గం మూసుకుపోవడం ప్రజలు ఇబ్బందులు గ్రహించిన దాడిశెట్టి మాణిక్యాలరావు స్వచ్చందంగా ముందుకు వచ్చి సొంత నిధులు వెచ్చించి పుంత రోడ్ మరమ్మత్తులు చేసి సుమారు 3లక్షలు వెచ్చించి రహదారి సదును చేయడం గ్రామ ప్రజలు హర్షించడం అభినందనలు తెలియచేయడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி