పాయకరావుపేటలో ఎస్వీఎస్, చిత్రమందిర్ థియేటర్ లో మధ్యాహ్నం ఆట నిలుపుదల చేసారు. రూ. 30 మించి ఎక్కువ ధరలకు అమ్మినా.. బ్లాక్ లో టికెట్స్ అమ్మిన థియేటర్ సీల్ చేస్తామని అధికారులు బెదిరింపులు చేస్తున్నారని.. రూ. 10, రూ.30 అమ్మి ఎలా నడపడం ఎలా అని.. ఈ రేట్లతో సినిమా నడపలేమని.. కక్ష సాధింపు చేస్తే మా బ్రతుకులు ఎలా అని వాపోయారు. ప్రభుత్వం నిరకుశ పాలనకు నిరసన గా ఆట నిలుపుదల చేస్తున్నామని తెలియచేసారు.