విశాఖ: వసతుల కల్పనకు ప్రాధాన్యత

55பார்த்தது
విశాఖ: వసతుల కల్పనకు ప్రాధాన్యత
తూర్పునియోజకవర్గం 13వ వార్డు బంగారమ్మ కాలనీ రెసిడెన్టీయల్ అసోసియేషన్ వాసుల అభ్యర్ధన మేరకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సోమవారం వార్డులో పర్యటించారు. గత ప్రభుత్వం పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్న పరిస్థితులను స్థానికులు వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్స్, వీధి దీపాలు, తాగు నీరు సౌకర్యం, ఒక రిక్విస్ట్ బస్సు స్టాప్ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.

தொடர்புடைய செய்தி