వేపాడ: జీవో నెంబర్ 7 ద్వారా వేతనాలు చెల్లించాలి

54பார்த்தது
వేపాడ: జీవో నెంబర్ 7 ద్వారా వేతనాలు చెల్లించాలి
2020 తర్వాత విధుల్లో చేరిన 104 పైలెట్, డీఈవోలకు జీవో నెంబర్ 7 ద్వారా వేతనాలు చెల్లించాలని వేపాడ 104 సిబ్బంది డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారించాలని బొధ్ధాం పీహెచ్సీ వైద్యురాలు రమాదేవికి బుధవారం వినతిపత్రం అందజేశారు. తమకు రావలసిన 3 నెలల బకాయి వేతనాలు సత్వరమే వచ్చేటట్లు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, 104 సిబ్బందికి ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. పైలెట్ నర్సింగరావు, కె. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி